Tollywood Rashmika | దీపావళి బొనాంజా.. స్త్రీ ప్రాంఛైజీలో రష్మిక మందన్నా
Tollywood Rashmika | దీపావళి బొనాంజా.. స్త్రీ ప్రాంఛైజీలో రష్మిక మందన్నా
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Hyderabad : బాలీవుడ్‌లో మోస్ట్ క్రేజీయెస్ట్ హార్రర్ యూనివర్స్ స్త్రీ Rashmika Mandanna. ఈ ప్రాంఛైజీలో ఇటీవలే స్త్రీ 2 కూడా రాగా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. ఇప్పుడిదే యూనివర్స్‌లో కొనసాగింపుగా వస్తున్న ప్రాజెక్ట్ థామ- Thama. పాపులర్ ప్రొడ్యూసర్ దినేశ్ విజన్ మరోసారి తెరకెక్కించబోతున్న ఈ ప్రాజెక్టులో కన్నడకు చెందిన రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్దిఖీ, పరేశ్ రావల్ ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్త్రీ, భేడియా, ముంజ్యా లాంటి సినిమాలు అందించిన మేకర్స్ ఈ సారి మాత్రం కొంచెం రూటు మార్చి ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సారి బ్లడీ లవ్ స్టోరీ అంటూ అనౌన్స్‌మెంట్ వీడియో ద్వారా తెలియజేశారు.
* * *
Leave A Comment